...

...

11, ఫిబ్రవరి 2012, శనివారం

విద్వాన్ విశ్వం పుస్తకం వెలువడింది



నేను, డా.నాగసూరి వేణుగోపాల్ సహసంపాదకులుగా వ్యవహరించి రూపొందించిన పుస్తకం సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం వెలువడింది. విద్వాన్ విశ్వంను పరిచయం చేస్తూ పలువురు పలు సందర్భాలలో వ్రాసిన వ్యాసాలూ, వారి రచనలపై అభిప్రాయాలూ, విద్వాన్ విశ్వం వ్రాసిన పీఠికలు, పుస్తక సమీక్షలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు, సందేశాలు ఈ పుస్తకంలో పొందుపరిచాము. 264 పేజీలున్న ఈ పుస్తకం వెల 200 రూపాయలు మాత్రమే. విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవోదయ, సాహిత్య భారతి మొదలైన దుకాణాలలో ఈ పుస్తకం లభ్యమౌతుంది. లేదా నాకు పైకం పంపితే పుస్తకాన్ని కొరియర్ ద్వారా పంపగలను. పుస్తకాభిమానులు ఈ పుస్తకం కొని చదివి మీ అభిప్రాయాన్ని చెప్పండి.    

5 కామెంట్‌లు:

oremuna చెప్పారు...

నాకు పైకం పంపితే అన్నారు కానీ ఎలా పంపాలో వ్రాయలేదు!

mmkodihalli చెప్పారు...

నా చిరునామా:

కె.మురళీమోహన్
ఫ్లాట్ నెం. 9111, బ్లాక్ 9 ఎ,
జనప్రియ మహానగర్,
మీర్ పేట్,
హైదరాబాద్ 500 097 ఈ చిరునామాకు డి.డి./చెక్/యం.వో ద్వారా మీకు కావలసిన ప్రతులకు సరిపడినంత మొత్తాన్ని పంపవచ్చు. లేదా నా బ్యాంక్ అకౌంటు వివరాలు క్రింద ఇస్తున్నాను. నా అకౌంటుకు ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసి ఆ వివరాలు నాకు ఫోన్ ద్వారా (ph. 09701371256) లేదా మెయిల్ ద్వారా(mmkodihalli@gmail.com) తెలియజేయవచ్చు.

STATE BANK OF HYDERABAD
ALAKAPURI BRANCH
A/c No.52016972326
IFSC code : SBHYINBB002
MICR code : 500004080

అజ్ఞాత చెప్పారు...

Can you pls mention your name as per the bank record? (This is required for online money transfer)

mmkodihalli చెప్పారు...

@ అజ్ఞాత

K.MURALI MOHAN

mmkodihalli చెప్పారు...

A correction IFSC code: SBHY0020790