...

...

11, జనవరి 2012, బుధవారం

అమ్మ కొడుకు

శ్రీలేఖ సాహితి సంస్థ ద్వారా మూడున్నర దశాబ్దాలుగా సాహిత్య సేవ చేస్తున్న డా.టి.శ్రీరంగస్వామిగారి కలం నుండి వెలువడిన కథ అమ్మకొడుకు కథాజగత్‌లో చదవండి.

1 కామెంట్‌:

శ్యామలీయం చెప్పారు...

ఈ కథ చదివాను. ఇది యీ రోజుల్లో మామూలై పోయిన మానవ ప్రవర్తనకు చిన్న ఉదాహరణ. నమ్మినదే చేయి - చేసినదే చెప్పు అనే సిధ్ధాంతం వాస్తవజగత్తులో వర్తించటం లేదు. భుక్తి కోసం, కీర్తి కోసం మరింకా అనేక కారణాల వలన మనుష్యులు సమాజం ఆమోదిస్తుంది అనుకొన్న భావాలనే చెబుతారు తమవిగా. ఆచరణలో పెట్టేంత ఆసక్తి, ధైర్యం తరచుగా మృగ్యం.