...

...

1, జనవరి 2012, ఆదివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 62


పైన గాడ్జెట్ లో యిచ్చిన ఆధారాలతో పజిల్ ను నింపండి. పూర్తి చేసిన తరువాత మీ సమాధానాలను వ్యాఖ్యల రూపంలో ఇక్కడ పోస్ట్ చేయండి.




మీ సమాధానాలు పంపడానికి చివరి తేదీ 7/1/2012.
ఫలితాలు 8/1/2012 తేదీన ప్రకటించబడుతుంది.  

4 కామెంట్‌లు:

కంది శంకరయ్య చెప్పారు...

అడ్డం -
1.కినిగె; 3.నగదు; 5.మాపతి; 7.మాద్రీపుత్రులు; 9.శిలాఫలకం; 11.కాళ్ళు; 13.గుల; 15.గమకం; 18.దాసి; 19.పాదరసము; 20.సౌరు; 22.ముసలి; 24.ణివే; 26.మర; 27.దేశముదురు; 28.పట్టమహిషి; 31.రిక్థము; 32.రసాలం; 33.సదరు.

నిలువు -
1.కినిమా; 2.గెలుపుకాడు; 4.గవ్య; 5.మాదీఫలము; 6.తిలకం; 8.త్రుళ్ళు; 10.లాగు; 12.సోమరసము; 14.గోదారి; 15.గదము; 16.కంసలి; 17.....; 21.ఆణిముత్యము; 23.పరమహంస; 25.వేదు; 26.మట్ట; 27.దేవేరి; 29.షికారు; 30.ధింసా.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డము : 1) కినిగె, 3) పవిత్రం, 5) మాపతి, 7) మాద్రిపుత్రులు, 9) శిలాఫలకము, 11) కాళ్ళు, 13) గుల, 15) గమకం, 18) దాసి ,19) పాదరసము, 20) చంగ, 22) ముసలి, 24) ణివే, 26) మర, 27) దేశముదురు, 28) పట్టమహిషి, 31) రిక్ఠము 32) రసాలం, 32) సద్గురు.

నిలువు : 1) కినిమా, 2) గెలుపుకాడు, 4) విత్తం, 5) మాదీఫలము, 6) తిలకం , 8) త్రుళ్ళు , 10) లాగు, 12) సోమరసము, 14) గోదారి ,15) గదము , 16) కంసలి, 17) పొగరు, 21) ఆణిముత్యము, 23) పరమహంస, 25) వేదు , 26) మట్ట , 27) దేవేరి, 29) షికారు, 30) తంసా.

అన్వేషి చెప్పారు...

ఆధారాలు కొన్ని తారుమారైనట్లనిపిస్తున్నాయి, సరిజేయగలరు.
ఉదా: నిలువు 1 - నిలువు 2 గాను, నిలువు 2, నిలువు 3 గాను కనిపిస్తున్నాయి (ఇంకా ఏమైనా ఉన్నాయేమో, నేను అన్నీ గమనించలేదు)

mmkodihalli చెప్పారు...

అన్వేషిగారూ! తప్పులు సరిచేశాను. ధన్యవాదాలు.