...

...

18, డిసెంబర్ 2011, ఆదివారం

కథా విశ్లేషణ పోటీ!



తెలుగు కథ శతవార్షికోత్సవ కానుక వర్తమాన కథాకదంబం కథాజగత్‌లో 200 కథలు ప్రకటించిన సందర్భంగా తురుపుముక్క తెలుగు బ్లాగర్లకు ఒక పోటీ నిర్వహిస్తోంది. ఈ పోటీకి తెలుగులో బ్లాగులు నడుపుతున్న ప్రతి ఒక్కరూ అర్హులే. మీరు చేయవలసినదల్లా థాజగత్‌లోని కథల్లో ఒక కథను ఎంపిక చేసుకుని ఆ కథ మీకు ఎందుకు నచ్చిందో, లేదా ఎందుకు నచ్చలేదో వివరిస్తూ ఆ కథపై మీ విశ్లేషణను ఇచ్చిన గడువులోగా మీ బ్లాగులో ఒక టపా వ్రాసి ఆ టపా లంకెను ఇక్కడ కామెంటు రూపంలో ఇవ్వడమే. వచ్చిన ఎంట్రీలలో  ఉత్తమమైన మూడు విశ్లేషణలను కథాసాహిత్యంలో పేరుగాంచిన న్యాయనిర్ణేతలచే ఎంపిక చేయించి బహుమతులు ఇవ్వనున్నాము. 


ఈ పోటీ 18 డిసెంబర్ 2011 నుండి 31 జనవరి 2012 వరకు వుంటుంది.  31-01-2012 సాయంత్రం 6.00గంటలకు(భారతీయ కాలమానం ప్రకారం) ఈ పోటీ ముగుస్తుంది.


నియమ నిబంధనలు:

1. మీ విశ్లేషణను మీ బ్లాగులోనే టపా రూపంలో ప్రకటించాలి. మీ ఎంట్రీలో కథ పేరు కథా రచయిత పేరు స్పష్టంగా పేర్కొనాలి. ఆ కథకు చెందిన లింకును కూడా మీ టపాలో తప్పనిసరిగా ఇవ్వాలి.

2. మీ విశ్లేషణ సుమారు 200 - 500 పదాల మధ్య వుండాలి.

3. మీ టపా సాధ్యమైనంత వరకూ మీరు విశ్లేషించబోయే కథకు పరిమితమై వుండాలి. వ్యక్తిగతంగా ఎవరనీ కించపరిచేదిగా వుండరాదు. అలాంటి ఎంట్రీలు పోటికి పరిశీలింపబడవు.

4. ఒక్కొక్కరు ఎన్ని కథలనైనా విశ్లేషించ వచ్చు. అయితే ప్రతి కథను విడివిడిగా విశ్లేషించి విడివిడి టపాల్లో పెట్టాలి.


5. మీ టపాతో పాటు మీ బ్లాగులో కినిగె.కాం వారి బ్యానరు విధిగా ప్రకటించాలి.




 ఈ బ్యానరుకు సంబంధించిన కోడ్ క్రింద ఇవ్వబడింది.


<a href="http://kinige.com"><img
src="http://kinige.com/images/kinigebannerImage.png" border="0" >
<br />కినిగె తెలుగు పుస్తకానికి కొత్త చిరునామా </img></a>
పై కోడ్‌ను కాపీ చేసి మీ బ్లాగులో ఉపయోగించుకోవాలి.


6. ఈ పోటీగురించి మీ బ్లాగులో ప్రకటించ వచ్చు కానీ అది కంపల్సరీ మాత్రం కాదు.

7. ఈ పోటీ వున్నంత కాలం, మరియూ ఫలితాలు ప్రకటించే వరకూ మీ ఎంట్రీలను,  కినిగె .కాం వారి బ్యానరును మీ బ్లాగునుండి డిలిట్ చేయరాదు.

8. మీ ఎంట్రీలలోని కంటెంట్‌ను తురుపుముక్కలోగానీ, కథాజగత్‌లో కానీ లేదా ఎక్కడైనా ఏరూపంలోనైనా ఉపయోగించుకునే( ఆ రచయితకు క్రెడిట్ యిస్తూ) హక్కు మాకు వుంటుంది.

9. మీ ఎంట్రీకి చెందిన లింకును ఈ టపాలో కామెంటు రూపంలో పంపాలి. అలాగే mmkodihalli@gmail.com కి ఇ-మెయిల్ చెయ్యాలి. లేకపోతే మీ ఎంట్రీ పరిశీలింప బడటానికి అవకాశం వుండకపోవచ్చు.

10. విజేతల ఎంపికపై పూర్తి అధికారం న్యాయనిర్ణేతలదే.   


బహుమతుల వివరాలు:

మొదటి బహుమతి : 2000/- రూపాయల విలువ చేసే కినిగె.కాం వారి గిఫ్ట్ కూపన్

రెండవ బహుమతి : 1000/- రూపాయల విలువ చేసే కినిగె.కాం వారి గిఫ్ట్ కూపన్

మూడవ బహుమతి : 500/- రూపాయల విలువ చేసే కినిగె.కాం వారి గిఫ్ట్ కూపన్

మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒక ప్రోత్సాహక బహుమతి.


ఈ పోటీలో పాల్గొనడానికి చివరి తేదీ 31-01-2012. త్వరపడండి. 

30 కామెంట్‌లు:

Anuradha చెప్పారు...

ప్రేమంటే అనే కథ పై నా విశ్లేషణ.
idinaaprapancham.blogspot.com/2011/12/blog-post_18.html

Lakshmi Raghava చెప్పారు...

kinige nu mee blog lo pettukovali annaru kasta procedure chepparu..computer knowledge takkuva anduku..
lakshmi raghava

Lasya Ramakrishna చెప్పారు...

ma baadam chettu katha pai na visleshana.

http://serialmutchata.blogspot.com/2012/01/maa-badam-chettu-visleshana.html

Sai Padma Murthy చెప్పారు...

కొత్త ఆవకాయ రుచి లాంటి కధ…అమ్మమ్మ గారిల్లు
శ్రీదేవి మురళీధర్ గారు రాసిన ఈ కథ పై నా విశ్లేషణ ఈ క్రింది లింక్ లో చదవగలరు..
http://thammimoggalu.wordpress.com/2012/01/08/%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%86%E0%B0%B5%E0%B0%95%E0%B0%BE%E0%B0%AF-%E0%B0%B0%E0%B1%81%E0%B0%9A%E0%B0%BF-%E0%B0%B2%E0%B0%BE%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%95%E0%B0%A7hellip/

సి.ఉమాదేవి చెప్పారు...

రచయిత పాపినేని శివశంకర్ గారు రచించిన సముద్రం కథపై నా విశ్లేషణ.
http://umadevic.blogspot.com/2012/01/blog-post_17.html

అజ్ఞాత చెప్పారు...

ambika ananth kadha visleshana

Blog: శైలి
Link: http://sailajamithra-sailajamithra.blogspot.com/2012/01/blog-post_9550.html

Lakshmi Raghava చెప్పారు...

టి.ఎస్.ఏ.కృష్ణమూర్తి గారి "ఎర్రని ఎరుపు" కథపై నా విశ్లేషణ
కథ లింకు'http://lkamakoti.blogspot.com/2012/01/blog-post.html

శ్రీలలిత చెప్పారు...

శ్రీ భమిడిపాటి రామగోపాలంగారు వ్రాసిన
"నుపకారికి నపకారము " కథపై నా విశ్లేషణ.
http://srilalitaa.blogspot.com/2012/01/blog-post_19.html

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కథా విశ్లేషణ పోటీ నిర్వాహకులకి నమస్సుమాంజలి.
ఈ పోటీకి నేను పంపుతున్న కథా విశ్లేషణ ఇక్కడ జతపరుస్తున్నాను. గమనించ మనవి.

గోరీమా - అఫ్సర్

http://vanajavanamali.blogspot.com/2012/01/blog-post_19.html

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కథా విశ్లేషణ పోటీ.. నిర్వాహకులకి నమస్సుమాంజలి.
కథా విశ్లేషణకి నేను ఎంచుకున్న మరో కథ "ఎర - స్వాతి శ్రీ పాద ".

ఈ క్రింది లింక్లో..నా విశ్లేషణ చూడ గలరు.

http://vanajavanamali.blogspot.com/2012/01/blog-post_20.html

అజ్ఞాత చెప్పారు...

Blog: తెలుగు వెన్నెల
Post: "పరిధి దాటిన వేళ" కథ పై నా విశ్లేషణ
Link: http://teluguvenela.blogspot.com/2012/01/blog-post_21.html

శ్రీలలిత చెప్పారు...

కల్పన రెంటాల వ్రాసిన "అమ్మకో ఉత్తరం" కథపై నా విశ్లేషణ
http://srilalitaa.blogspot.com/2012/01/2.html

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కథా విశ్లేషణలో..నేను ఎనుక్కున్న మరో కథ
అవశేషం - చంద్రలత
http://vanajavanamali.blogspot.com/2012/01/3.html
ఈ క్రింది లింక్లో.. నా విశ్లేషణ ని గమనించగలరు.

అజ్ఞాత చెప్పారు...

కాయల నాగేంద్ర అన్నారు

పి.వి. సుజాతారాయుడు గారు వ్రాసిన 'పరివర్తన' కథపై నా విశ్లేషణ.

Blog: తెలుగు వెన్నెల
Post: కథా విశ్లేషణకి నేను ఎంచుకున్న రెండో కథ 'పరివర్తన'
Link: http://teluguvenela.blogspot.com/2012/01/blog-post_22.html

maninath చెప్పారు...

సాహితి మిత్రులకి అభివందనం!
http://manimayuram.blogspot.com/2012/01/katha-jagat-vennela-pandinavela.html
"మణిమయురం" నా బ్లాగ్ లో పోరంకి దక్షిణామూర్తి గారి కథని ఎంచుకుని విశ్లేషించాను
. link http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/vennela-pandina-vela---poranki-daksinamurti

thank you

maninath చెప్పారు...

చల్లని చదువుల వీణా పాణికి అక్షర సుమాంజలి!

సాహితి వనంలో నేను ఎంచుకున్న మరో పుష్పం ,,, కాకాని చక్రపాణి గారి "సంస్కారం"

http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/sanskaram---kakani-కాక్రపని

మణిమయురం లో నా భావాలు...
http://manimayuram.blogspot.com/

మాలా కుమార్ చెప్పారు...

నేను " బుజ్జిగాడి బెంగ " ఎనుగంటి వేణుగోపాల్ రాసిన కథను విశ్లేషించాను . లింక్ ,
http://sahiti-mala.blogspot.com/2012/01/blog-post_24.html

చెప్పారు...

నేను ఎంచుకున్న కథ శ్రీవల్లి రాధిక గారి కథ "సత్యం"
కథ లింక్:http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/satyam---ti-శ్రివల్లిరధిక

వసంత సమీరం బ్లాగ్ లింక్"
http://mani-vasanthasameeram.blogspot.com/2012/01/sathyam-sri-valli-radhika.html

సి.ఉమాదేవి చెప్పారు...

రచయిత గంగా శ్రీనివాస్ గారు రచించిన కథ మాతృన్యాయం నేను విశ్లేషణకు ఎంచుకున్న మరో కథ.ఈ కథపై నా విశ్లేషణ.
http://umadevic.blogspot.com/2012/01/blog-post_25.html

శ్రీలలిత చెప్పారు...

జ్యోతి వలబోజు వ్రాసిన "ఇట్స్ మై ఛాయిస్" కథపై నా విశ్లేషణ ఈ క్రింది లింక్ లో చదవవచ్చు.
http://srilalitaa.blogspot.com/2012/01/3.html

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కథా జగత్ - కథా విశ్లేషణలో నేను ఎంచుకున్న మరో కథ
కల్పన - సామాన్య
ఈ క్రింది లింక్లో నా విశ్లేషణ ని గమనించ గలరు.
http://vanajavanamali.blogspot.com/2012/01/4.html

జ్యోతిర్మయి చెప్పారు...

కథా విశ్లేషణ కోసం నేను ఎంచుకున్న కథ సాయి బ్రహ్మానందం గారి 'వాన ప్రస్థం'. విశ్లేషణ ఈ క్రింది లింకులో చూడొచ్చు.

http://themmera.blogspot.com/2012/01/blog-post_26.html

జ్యోతిర్మయి చెప్పారు...

శ్రీరమణ గారు రచించిన ధనలక్ష్మి కథపై నా విశ్లేషణ.

http://themmera.blogspot.com/2012/01/blog-post_27.html

చెప్పారు...

నమస్తే !

నేను ఎంచుకున్న కథ అంబిక అనంత్ గారి కథ కొడగట్టరాని చిరు దీపాలు
Link : http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/kodigattarani-cirudipalu--ambika-anant

నేటి సమాజం లో పిల్లల పై ప్రభావాన్ని చూపే child psychology పై రాసిన కధ .


నా బ్లాగ్ లింక్
http://mani-vasanthasameeram.blogspot.com/

lakshmimadhav చెప్పారు...

సాహితీ మిత్రులకి నమస్కారం,
నేను అడపా చిరంజీవిగారి ' అంతర్ముఖం ' కథ పై విశ్లేషించాను .నా విశ్లేషణను ఈ కింద లింకు లో చూడగలరు
నా విశ్లేషణను ఈ కింద లింకు లో చూడగలరు
http://lakshmimadhav-abodeblogspotcom

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కథా జగత్ -కథా విష్లేషణ కి నేను యెంపిక చేసుకున్న కథ

రిగ్గింగ్ - నాగసూరి వేణు గోపాల్ గారి కథ.

ఈ క్రింది లింక్లో నా విశ్లేషణ గమనించ గలరు.

http://vanajavanamali.blogspot.in/2012/01/5.html

రసజ్ఞ చెప్పారు...

వంశీ గారు రచించిన భద్రాచలం యాత్ర ... వాళ్ళక్క కథ? అనే కథపై నా విశ్లేషణ ఈ క్రింది లంకెలో చూడండి http://navarasabharitham.blogspot.com/2012/01/blog-post_31.html

Kalyan చెప్పారు...

కథ : ఏకాకి
రచయిత : వింజమూరి అచ్యుతరామయ్య

ఈ కథపై నా విశ్లేషణ :
http://nalomata.blogspot.in/2012/01/blog-post_31.html

లలితారాణి చెప్పారు...

కథాజగత్ విశ్లేషణ - సత్యం - శ్రీవల్లీరాధిక
http://sahitisamhita.blogspot.in/2012/01/blog-post.html

చెప్పారు...

నమస్తే!
ఈ సారి నేను ఎంచుకున్న కధ కోడి హళ్లి మురళి మోహన్ గారి కథ "బహుమానం"
ఈ కథ లింక్
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/bahumanam---svaralasika-kod-ihalli-muralimohan-
ఒక రైలు ప్రమాదం జరగకుండా కాపాడాలంటే ఎందరి కృషో అవసరమని, సమయ స్ఫూర్తి అవసరమని తెలుస్తుంది. ఈ కథ ద్వార చాల మందికి తెలీని విషయాలు తెలుస్తాయి.
బ్లాగ్ లింక్
http://mani-vasanthasameeram.blogspot

చదవండి మరి మీరూ!