...

...

27, అక్టోబర్ 2011, గురువారం

సాహిత్య సమాచారమ్


 కవితల పోటీ
                              
                 మచిలీపట్టణం "సాహితీమిత్రులు " సంస్థ 31 వ వార్షికోత్సవాల సందర్భంగా కవితల పోటీ నిర్వహిస్తోంది. పద్య కవితల పోటీకి ఆరు పద్యాలకు మించకుండా, వచన కవితల పోటీకి 30 పాదాలకు మించకుండా, మినీకవితల పోటీకి ఏ లఘుకవితా ప్రక్రియలైనా ఆరు మించకుండా పంపించవచ్చు. విజేతలకు సన్మానం,  సర్టిఫికేట్లతో పాటు  ప్రతి పోటీలోనూ మొత్తం రెండు వేల రూపాయల విలువైన బహుమతులు అందించబడతాయి.
                             

                    కవితలను జనవరి 10 లోగా  రావి రంగారావు , 20/151-1, మోనికా రెసిడెన్సి, కొబ్బరితోట, చిలకలపూడి, మచిలీపట్టణం - 521002  అనే చిరునామాకు పంపగోరుతున్నారు.... 


                        - సాహితీమిత్రులు, మచిలీపట్టణం. సెల్ : 9247581825

1 కామెంట్‌:

mmkodihalli చెప్పారు...

మచిలీపట్టణం "సాహితీమిత్రులు" వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహించిన కవితల పోటీలలో విజేతల వివరాలు ఇవి.

పద్యకవితల పోటీ :

ప్రథమ బహుమతి : శ్రీ వి. చెన్నయ్య (దోరవేటి), 101 , ఎస్.ఎల్.బి.నిలయం, 1-4-938/2/A ముషీరాబాద్, హైదరాబాద్ -520020 cell - 9866251679

ద్వితీయ బహుమతి : నడకుర్తి స్వరూప రాణి, 35-3-80(2), కేశవ స్వామి పేట, జకరయ్య ఆసుపత్రి దగ్గర, ఒంగోలు - 523001 cell - 9290523712

తృతీయ బహుమతి : పారుపల్లి వెంకటేశ్వరరావు, 102, అలేఖ్య రెసిడెన్సీ , వెజిటబుల్ మార్కెట్ రోడ్ , నల్లకుంట, హైదరాబాద్- 500044 cell -9848161208

వచనకవితల పోటీ:

ప్రథమ బహుమతి : మోకా రత్నరాజు, I.4, పి. & టి. క్వార్టర్స్ , దండు బజార్, మహారాణి పేట, విశాఖపట్నం-2 cell- 9989014767

ద్వితీయ బహుమతి: సింహాద్రి జ్యోతిర్మయి, 6-316-1/1, సాయిబాబానగర్ , పి.ఆర్.పి. ఆఫీస్ ఎదురుగ, కర్నూల్ రోడ్, ఒంగోలు- 522301 cell- 9866014619

తృతీయ బహుమతి: సి. ఎస్. కుమార్, 5-57-25, రెండవ లైన్,కొబాల్టుపేట, గుంటూరు- 522002. cell- 9703278225

మినీ కవితల పోటీ:

ప్రథమ బహుమతి : వి.ఎస్.వి.ప్రసాద్, 105, ఐక్య టవర్స్, మెయిన్ రోడ్, తణుకు-534211. cell- 9010865654

ద్వితీయ బహుమతి: బొల్లినేని నాగార్జునసాగర్,క్రాంతి నికేతన్, మధ్యాహ్నపు వారి గూడెం- 534467 cell- 08823-257535

తృతీయ బహుమతి : నేలవూరి వెంకట రత్నాజీ, చాగల్లు- 534342 పశ్చిమ గోదావరి జిల్లా, cell- ౮౯౮౫౯౯౩౫౪౪

విజేతలకు ఈ మార్చ్ 23 సాయంత్రం అయిదు గంటలకు మచిలీపట్టణం, హిందూ కళాశాల ఎదురుగ ఉన్న మహతి కళా ప్రాంగణంలో సత్కారం జరుగుతుంది

- రావి రంగారావు అధ్యక్షులు
"సాహితీమిత్రులు" మచిలీపట్టణం 9247581825.