...

...

6, అక్టోబర్ 2011, గురువారం

వీరీ వీరీ గుమ్మడి పండు


ఈ ఫోటోలో వున్న వ్యక్తి ఒక సంగీతవిద్వాంసుడు. మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ వీరిని సంగీత కళానిధి బిరుదుతో సత్కరించింది. ఈ మహనీయుని పేరు చెప్పండి.

2 కామెంట్‌లు:

జ్యోతి చెప్పారు...

డా. ద్వారం వెంకటస్వామి నాయుడు గారు

mmkodihalli చెప్పారు...

Mahekగారూ కరెక్టుగా చెప్పారండీ! అభినందనలు!!