...

...

16, అక్టోబర్ 2011, ఆదివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 52


   అడ్డం:

1. తెగువరి కాదు పథికుడు (4)

4. రోజువారి ఆనవాయితి (3)

6. ఆహ్వానించు (2)

8. మజ్జిగకు __ లేని వాడు పెరుగుకి చీటీ రాసాడంట. (2)

9. తృశేములో లాలస (2)

10. ఎంత ఓపెన్‌ఛాలెంజ్ అయితే మాత్రం అపసవ్యంగా విసరాలా? (3, 4)

12. నిస్సంశయముగ (4)

13. యింటి పేరు చాడా. వొంటి పేరు రాము.  వెరసి (4)

14. తడబడిన గుళుచ్ఛము (3)

16. నేత్రవ్యాధులు (2, 3)

17. చైత్రమాసము (5)

19. వినాయకుడు మురిపెంగా తినేది మోదకం (3)

21. కండకావరములో స్నస/స్నాయువు (4)

23. అడ్డదిడ్డంగా నరికారు (4)

24. సన్యాసి; సాధారణంగా ఈ యూనిఫాంలో ఉంటాడు (7)

25. శోఫలములో బలుపు కానిది (2)

27. మజ్జిగ;   లెస్సు కాదు (2)

29. అనుబంధవాక్యము, ఒక దానిని గుఱించి చెప్పు విశేషము; ఇది మామూలే (2)

30. మాస్కోలోని ఒకప్పటి ప్రముఖ సోవియట్ ప్రచురణ సంస్థ. తెలుగులో కూడా పుస్తకాలు ముద్రించింది (3)

31.  యూటరస్ (4)
నిలువు:
1. సజాతీయ సమూహము (2)
2. ధ్వని; నైరుతిలో మొదటి అక్షరం నై (2)
3. త్రిచక్ర వాహన చోదకుడు ఈ శ్రామికుడు (4)
4. బోసి మెడ (2, 3)
5. విక్కీదాదాలో నటించిన బాలీవుడ్ తార తత్తర పడింది (4)
6. తండ్రికి సంబంధించినది (2)
7. వృషభము కాదు మదపుటేనుగు (4)
10. శీర్షాసనం వేసిన కారణజన్మురాలు (4, 3)
11. పిట్టలదొరను ఇలా అనవచ్చా (3, 4)
12. వస్త్ర పరిశ్రమకు అనుబంధమైనది ఈ పరిశ్రమ (3)
14. వ్రక్క లేదా మాట్లాడు (3)
15. కుశలము, బాగు (3)
18. దుముదారునందు లేత కానిది (3)
20. ఏనుగంత బలం కలవాడు ఏమిటబ్బా ఇలా బోల్తా పడ్డాడు (5)
21. వ్యర్థ భాషణము (4)
22. రాయి పాషాములతో వహ్వా వహ్వా అని మెచ్చుకోళ్లు వినిపించే సందర్భము (4)           
23. హనుమంతుడో, భీముడో లేక ఘటోత్కచుడో ఎవరో ఒకరిని క్రింది నుంచి పైకి చూడుము (4)
26. సరఫరాలో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ (2) 
27. దగా, గోల్‌మాల్ (2)
28. మెగాస్టార్‌ను తిరగేసి ఆస్వాదించు (2)






6 కామెంట్‌లు:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

నిలువు:-
1.తెగ
2.రుతి
3.ఆటోవాలా
4.రిక్తగళము
5.జువ్లాచాహి
6.పితృ
7. --
10.లురాన్ముజణరకా
11.---
12.అద్దకం
14.పలుకు
18.ముదురు
20.డులుబజగ
21.కంఠశోష
22.ముషాయిరా
23.రుధదాగ
26.ఫరా
27.మోసం
28.రుచి
**************************
అడ్డం:-
1.తెరువరి
4.రివాజు
6.పిలు
8. గతి
9.తృష
10.లువాసంగరహిబ
12.అక్షరాలా
13.చాడారాము
14.--
16.కంటిజబ్బులు
17.--

19.కుడుము
21.కండరము
23.--
24.కాషాయాంబరధర
25.శోఫ
27.మోరు
29.షరా
30.--
31.గర్భసంచి

mmkodihalli చెప్పారు...

మందాకిని గారూ మీరు పంపిన సమాధానాలలో నిలువు 3 అడ్డం 23 తప్ప అన్నీ కరెక్టే నండీ. మిగ్లినవి కూడా ప్రయత్నించి చూడండి.

కంది శంకరయ్య చెప్పారు...

అడ్డం -
1. తెరువరి; 4. రివాజు; 6. పిలు; 8. గతి; 9. తృష; 10. లువాసగరంహిబ; 12. అక్షరాలా; 13. చాడా రాము; 14. పముక్షే; 16. కంటిజబ్బులు; 17. మధుమాసమ; 19. కుడుము; 21. కండరము; 23. రికానరు; 24. కాషాయాంబరధారి; 25. శోఫ; 27. మోరు; 29. షరా; 30. రాదు(డు)గ; 31. గర్భసంచి.
నిలువు -
1. తెగ; 2. రుతి; 3. రిక్షావాలా; 4. రిక్తగళము; 5. జువ్లాహిచా; 6. పితృ; 7. లుషభము; 10. లురాన్ముజణరకా; 11. బడాయిమాటకారి; 12. అద్దకం; 14. పలుకు; 15. క్షేమము; 18. ముదురు; 21. కంఠశోష; 22. ముషాయిరా; 23. రిధాదాగ; 26. ఫరా; 27. మోసం; 28. రుచి;

mmkodihalli చెప్పారు...

కంది శంకరయ్యగారూ మీ సమాధానాలు అన్నీ సరిగ్గా ఉన్నాయండీ! అభినందనలు!

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డము: 1) తెరువరి, 4) రివాజు, 6) పిలు, 8) గతి, 9) తృష, 10) లువాస గరంహిబ, 12) .... 13) చాడారాము, 14) పముక్షే, 16) కంటి జబ్బులు, 17) మధుమాసము, 19) కుడుము, 21) కండరము, 23) రికానరు, 24) కాషాయవస్త్రధారి, 25) శోఫ, 27) మోరు, 29) షరా, 30) రాడుగ, 31) గర్భసంచి.

నిలువు: 1) తెగ,2)రుతి, 3) రిక్షావాడు, 4) రిక్త గళము, 5) జువ్లాహిచా, 6) పితృ ,7)లుషభము, 10) లురాన్ముజ ణరకా, 11) బడాయి మాటకారి, 12) అద్దకం, 14) పలుకు, 15) క్షేమము, 18) ముదురు, 20) డులువ(బ)జగ, 21) కంఠశోష, 22) ముషాయిరా, 23) రిధాదాగ, 26) ఫరా, 27) మోసం, 28) రుచి.

mmkodihalli చెప్పారు...

మందాకిని, కంది శంకరయ్య, భమిడిపాటి సూర్యలక్ష్మి గార్లకు అభినందనలు!