...

...

12, అక్టోబర్ 2011, బుధవారం

అలనాటి పత్రికలు 28


4 కామెంట్‌లు:

ఆత్రేయ చెప్పారు...

ఆ....ఆ ... నాకు తెలుసు...
ఆ ముఖ చిత్రం అలనాటి అందాల నటి "జమున"
అడక్కపోయినా చెప్పేసా...

mmkodihalli చెప్పారు...

ఆత్రేయగారూ! ప్రశ్న అదికాదు :) గృహలక్ష్మి పత్రిక ప్రతియేటా సాహిత్య సాంస్కృతిక కళా రంగాలలో ప్రతిభ కనపరచిన వారికి స్వర్ణకంకణం ప్రదానం చేసేది. అది అప్పట్లో చాలా ప్రతిష్టాత్మకమైన పురస్కారం. ఈ పురస్కారం పొందిన ఒకరిద్దరి పేర్లు చెప్పండి చూద్దాం!!!

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

2001-- భార్గవీ రావు,
1950- గంటి కృష్ణవేణమ్మ

ఆత్రేయ చెప్పారు...

ఇల్లిందల సరస్వతి దేవి గారు
కె. రా గారు
నాయని కృష్ణకుమారి గారు
తెన్నేటి హేమలత గారు
అబ్బూరి ఛాయాదేవి గారు
సంవత్స్తారాలు సరిగ్గా తెలియవు గాన, క్షమించండి.