...

...

21, సెప్టెంబర్ 2011, బుధవారం

అలనాటి పత్రికలు 7


3 కామెంట్‌లు:

కథా మంజరి చెప్పారు...

కవితా సతి నొసట రస గంగాధర తిలకం

ఆత్రేయ చెప్పారు...

జోగారావు గారు చెప్పాక ఇంక చేసేది ఏముంది..
అమృతం కురిసిన రాత్రి లో గొడుగు తో పనేముంది?
కవితా లోకానికి ఈ తిలక్కే ఒకప్పటి అండ
సాహితీ ఊరు చివరి చిరునామా ఈ దేవరకొండ !!

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

తిలక్ గారి ఊరే మా ఊరు.వారి ఇంటి వెనుక మా యిల్లు. వారి యింటి పక్క నుండి కొన్ని లక్షలసార్లు వెళ్ళివుంటాను, కాని ఆయనంత గొప్ప వ్యక్తని తెలియని చిన్నతనం,అమాయకత్వం నాది. కాని వారి అమ్మాయో, మరి ఎవరో తెలీదు చంద్రలేఖ అని ఒక అమ్మాయి మా పిన్ని కి స్నేహితురాలు. ఇక్కడ చూడ్డం తో టే రాయాలనిపించింది.

పుస్తకంతో పాటు వాటి వివరాలు కూడా క్లుప్తంగా రాస్తే బాగుంటుందనుకుంటాను. ఎందుకంటే ఎప్పుడో తురుపు ముక్కలో అడిగేస్తారు మరి.