...

...

12, జూన్ 2011, ఆదివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 42

తురుపుముక్క క్రాస్‌వర్డు పజిల్ అభిమానులకు ఒక శుభవార్త! ఇప్పుడు పజిల్ పొద్దు గడి మాదిరి అక్కడే పూరించడానికి అనువుగా తయారు చేశాము. అయితే మీ సమాధానాలు మాత్రం ఇక్కడ వ్యాఖ్యల రూపంలో పంపండి. మరి కొన్ని రోజుల్లో ఆన్‌లైన్‌లో పంపే విధంగా ప్రయత్నిస్తాము. ఈ మార్పులపై మీ అభిప్రాయాలు చెప్పండి. 

4 కామెంట్‌లు:

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డము: 1) బాల గంగాధర తిలకు, 6) అమ్మ, 7) తహ, 9) ధగో (గోధ), 10) పసి, 12) రిరక్షువు, 13) తికమక, 14) పాణిని, 16) తారతమ్యము, 17) కదంబ లిపి, 18) లుయరా(రాయలు) 20) మఘాభువు, 23) మురచ్చమ( మచ్చరము), 25) క్తియు (యుక్తి), 26) సాతి, 27) జురా (రాజు), 29) పోడు, 30) గోపి గోపిక గోదావరి.

నిలువు: 1)బామ్మ, 2) గంగిగోవు, 3) ధర్మచారిణి, 4) తిరుపతి, 5) కుత, 6) అల్లూరి సీతారామరాజు, 8) హరికధా పితామహుడు, 9) ధక్షు(క్షుధ), 11)సిక, 14) పాములు, 15) నికరా, 19) యమదూతిక, 21) భుక్తి, 22) వుయుమాగో( గోమాయువు), 23) ముసాయిదా, 24) రతి, 28) రాగో (గోరా), 29) పోరి.

mmkodihalli చెప్పారు...

భమిడిపాటి సూర్యలక్ష్మిగారూ మీరు పంపిన సమాధానాలు చాలా వరకూ కరెక్టే! అడ్డం 17,23 ఒకసారి సరి చూసుకోండి.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డము: 17) కన్నడలిపి, 23) మత్సరము.

mmkodihalli చెప్పారు...

సూర్యలక్ష్మిగారూ ఇప్పుడు అన్నీ కరెక్టుగా పూరించారు.(23 అడ్డం తిరిగేసి వ్రాయాలండీ) అభినందనలు!