...

...

20, మార్చి 2011, ఆదివారం

మెదడుకు మేత! - 5 సమాధానం

కథకు ఎ రూపాయలు, వ్యాసానికి బి రూపాయలు, కవితకు సి రూపాయలు పారితోషికం అనుకుంటే
ఫిబ్రవరి నెల పారితోషికం  ఎ + 5బి + 7సి = 3000     ....(1)
మార్చి నెల పారితోషికం    ఎ + 7బి + 10సి = 3900     ....(2)

మొదటి సమీకరణాన్ని రెండవదానిలో తీసివేస్తే
                            2 బి + 3 సి = 900

ఇప్పుడు జనవరి నెల పారితోషికం = ఎ + బి + సి
                 = ( ఎ + 5బి + 7సి ) - ( 4బి + 6సి)
                 = ( ఎ + 5బి + 7సి ) - 2(2బి + 3సి)
                 =  3000 -2(900)
                 =  3000 - 1800
                 =  1200 రుపాయలు.


అలాగే ఏప్రిల్ నెల పారితోషికం = 9ఎ +23బి +30సి
                 = 9(ఎ + 5బి + 7సి) - 22బి -33సి
                 = 9(ఎ + 5బి + 7సి) -11(2బి + 3సి)
                 = 9(3000) -11(900)
                 = 27000 - 9900
                 = 17100 రూపాయలు.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

ఒక కథకు, వ్యాసానికి, కవితకు 1200 రూపాయల పారితోషికమా! బాబ్బాబూ ఆ పత్రిక అడ్రెస్ కాస్త చెబుదురూ!!